WhatsApp Image 2024 02 13 at 12.03.05
Trinethram News సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా నిజం గెలవాలి కార్యక్రమం లో భాగంగా
పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి.
విమానాశ్రయంలో నారా భువనేశ్వర్ కి ఘనంగా స్వాగతం పలికిన పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి . మాజీ మంత్రి తోపాటు మాజీ మంత్రి పరిటాల సునీత ,మాజీ ఎంపి నిమ్మల కిష్టప్ప కదిరి టీడీపీ ఇన్ ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ , మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, సవితమ్మ,మరియు సత్యసాయి జిల్లా టిడిపి నాయకులు.
విమానాశ్రయంలో సత్యసాయి జిల్లా టీడీపీ నాయకులు ,కార్యకర్తలను పరిచయం చేసుకున్న నారా భువనేశ్వరి .
నారా భువనేశ్వరి ని చూడడానికి విమానాశ్రయం వద్దకు
భారీగా తరలివచ్చిన టీడీపీ అభిమానులు, కార్యకర్తలు
ప్రత్యేక కాన్వాయ్ లో పుట్టపర్తి రూరల్ మండలం గాజుల పల్లి కి బయలు దేరిన నారా భువనేశ్వరి.
