జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 12 at 2.29.44 PM

TRINETHRAM NEWS

అలాగే తోసుకుంటూ వెళ్లిన రాపిడో రైడర్

హైదరాబాద్‌

ఓ వ్యక్తి రాపిడోలో బైక్ బుక్ చేసుకోని వెళ్తుండగా మార్గమధ్యంలో పెట్రోల్ అయిపోవడంతో బైక్ ఆగిపోయింది.

దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంక్ వరకూ నడుచుకుంటూ రావాలని కస్టమర్‌ను రైడర్ అడగ్గా అతను తిరస్కరించడంతో ఇలా కస్టమర్‌ను బైక్‌పై కూర్చోబెట్టుకొని నెట్టుకుంటూ వెళ్ళాడు.

You cannot copy content of this page