WhatsApp Image 2024 02 10 at 18.30.45
- నియామక పత్రాన్ని అందజేసిన ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దీపక్ ప్రజ్ఞ
జోగులాంబ గద్వాల జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా బెందల రాజేష్ ను నియమించారు… ఈ సందర్భంగా రాష్ట్ర యువజన అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు నియామక పత్రాన్ని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దీపక్ ప్రజ్ఞ చేతుల మీదుగా అందుకున్నారు…
ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ…
తన నియామకానికి సహకరించిన శివసేన రెడ్డి,మాజీ ఎమ్మెల్యే సంపత్ కునార్ గారు మరియు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు దీపక్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు…
కాంగ్రెస్ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బెందల రాజేష్ తెలిపారు….
అనంతరం,
వారికి శాలువా తో ఘనంగా సన్మానించారు..
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…
