జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 09 at 17.25.03

TRINETHRAM NEWS

Trinethram News : కేంద్రం కూడా తమ నోటిఫికేషన్‌లో టీజీ అని పేర్కొన్నది

అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్ఫరించేలా టీఎస్‌ అని పెట్టింది

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేం రాష్ర్ట అక్షరాలను టీజీగా మార్చాలని నిర్ణయించాం

రాష్ర్ట అధికారిక చిహ్నంలో రాజరిక ఆనవాళ్లు ఉన్నాయి

ప్రజాస్వామ్య పాలనలో రాజరికం ఉండకూడదని భావిస్తున్నాం

తెలంగాణ తల్లి అంటే.. మనకు అమ్మ, అక్క, చెల్లి గుర్తుకు రావాలి

తెలంగాణ ఆడబిడ్డలు కిరీటాలు పెట్టుకుని ఉండలేదు

తెలంగాణ తల్లి శ్రమజీవికి ప్రతీకగా ఉండాలి: సీఎం రేవంత్

You cannot copy content of this page