జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్

TRINETHRAM NEWS

గాజు గ్లాసును ఫ్రీ సింబల్‌గా 2023లో ఈసీ ప్రకటించిన వెంటనే ఆ గుర్తు కోసం మొదటగా తాను దరఖాస్తు చేశానని, తమ పార్టీ దరఖాస్తును పట్టించుకోకుండా ఎన్నికల కమిషన్ జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడంపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై ఇవాళ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

You cannot copy content of this page

Scroll to Top