TRINETHRAM NEWS

ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి రవాణా, బిసి సంక్షేమ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్.

సమీక్షలో పాల్గొన్న మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి..