కృష్ణాజిల్లా.. చల్లపల్లి మండలం మేక వారి పాలెం దగ్గర ఆర్టీసీ బస్ బోల్తా.. ప్రయాణికులు కొంతమందికి స్వల్ప గాయాలు.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న చల్లపల్లి పోలీసులు..