జాంబియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కలరా

TRINETHRAM NEWS

3.5 టన్నుల మానవతా సాయం పంపిన భారత్

గతేడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు 600 మంది మృతి

15 వేలమందికిపైగా బాధితులు

కలరా మందులు, నీటి శుద్ధి యంత్రాలు, ఓఆర్ఎస్ సాచెట్లు పంపిన భారత్

You cannot copy content of this page

Scroll to Top