జూలై 23, 2026

WhatsApp Image 2024 02 06 at 2.39.45 PM

TRINETHRAM NEWS

బలమైన గాలులకు తోడు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.

మొత్తం 130చోట్ల నుంచి వరదల సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.

దీంతో రాష్ట్రంలోని ఎనిమిది కౌంటీల్లో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు గవర్నర్‌ ప్రకటించారు.

తుపాను కారణంగా దెబ్బతినడంతో పసిఫిక్‌ తీర హైవేను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.

You cannot copy content of this page