TRINETHRAM NEWS

సిఎం చెపుతున్న 99 శాతం హామీల అమలు అనేది అతి పెద్ద బూటకం

జగన్ రెడ్డి ఎన్నికల హామీల మోసాలను ఎండగడుతూ ‘ప్రజాకోర్టు’ పేరుతో ఛార్జ్ షీట్ విడుదల చేసిన చంద్రబాబునాయుడు