జూలై 7, 2026

WhatsApp Image 2024 02 04 at 7.16.09 PM

TRINETHRAM NEWS

పల్నాడు జిల్లా… సత్తెనపల్లి..

చంద్రబాబు – పవన్ కళ్యాణ్ లా కలయికపై అంబటి కామెంట్స్..

చంద్రబాబు అద్దె ఇంట్లో భేటీ అయిన పవన్ కళ్యాణ్- చంద్రబాబు..

పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి..

చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తారో మరోచోట నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి..

అది తేలేది కాదు మునిగేది కాదు..

ఇప్పటికే మేము సిద్ధం..
యుద్ధం కూడా అయిపోతుంది..

వైఎస్ఆర్సిపి గెలిచి అధికారంలోకి వస్తుంది అప్పటిదాకా వీరు సీట్లు తేల్చుకోలేరు..

సీట్లు కన్నా ముందు నోట్లు తేల్చుకోవాలి..

నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలే పరిస్థితి లేదు..

పవన్ కళ్యాణ్ ని నమ్మిన వారు కుక్క తోక పట్టుకొని గోదావరి వీధినట్టే..

పవన్ కళ్యాణ్ కి ఇచ్చేది ముష్టి సీట్లు..

మూడో ముపై ఇరవైఐదో ..

సీట్లు ఏమో ముష్టిస్తారు, క్యాష్ ఏమో బలంగా ఇస్తారు..

You cannot copy content of this page