నవంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Free Eyeglasses

Free Eyeglasses : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 25; ఉండి నియోజకవర్గం, మండలం, చెరుకు వాడ గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా క్లబ్ కార్యదర్శి నరసరాజు ఎల్ సిఐఎఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ రంగరాజు మాట్లాడుతూ, ప్రజలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

దాత ద్వారంపూడి నారాయణరెడ్డి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం 47 మందికి కళ్ళజోళ్ళు అందించారు. పల్లాల రాజు, బ్రహ్మారెడ్డి, రూత్ కళ, మహంకాళి, హరినాధ రాజు, కాశి, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page