
Large Donation : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 13 ; తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదానం ట్రస్ట్ కు తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ లో ఉన్నటువంటి కొడాలి శ్రీకాంత్ రూపాయలు 10 కోట్ల భారీ విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు సంబంధించిన డీడీ ని ఆయన నేరుగా టీ టీ డీ అదనపు ఈవో కు సమర్పించారు. ఇంత భారీ స్థాయిలో విరాళం రావడం వల్ల ఆ దేవస్థానం అధికారుల సైతం ఆశ్చర్యంతో పాటు హర్షం వ్యక్తం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe