అక్టోబర్ 31, 2026
TRINETHRAM NEWS
resounding victory!

Resounding Victory : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 31 ; జీలుగుమిల్లి మండలం, పి అంకంపాలెం గ్రామ పంచాయితీ వైయస్ ఆర్ పార్టీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి వనముల పద్మ మాట్లాడుతూ, ఓటు హక్కు కలిగివున్న ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరారు.

గెలిపిస్తే గ్రామపంచాయతీ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.. కులం, మతం, పార్టీల బేధం లేకుండా సమన్వయంతో తోడ్పడతానని పేర్కొన్నారు. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏమి చేసింది అన్నది ముఖ్యం కాదు, మనం గెలిచాక ఏమి చేస్తున్నాము అన్నదే ముఖ్యమని వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page