5 నుంచి టెట్, డీఎస్సీ దరఖాస్తుల ఆహ్వానం?

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి :

ఈ నెల 5 నుంచి టెట్, డీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అదే రోజు నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం.

టెట్, డీఎస్సీ లకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

ఇందుకు ప్రభుత్వం TCSతో ఒప్పందం కుదుర్చుకుంది.

కాగా డీఎస్సీలో 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ సారి అప్రెంటీస్ విధానాన్ని తీసుకురానున్నారు.

You cannot copy content of this page

Scroll to Top