జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 03 at 3.26.01 PM

TRINETHRAM NEWS

Trinethram News : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌట్ అయింది.

రెండోరోజు ఆట మొదలైన కాసేపటికే జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ(209) చేసి అవుట్ అయ్యాడు.

అనంతరం వచ్చిన బ్యాటర్లు పెవిలియన్‌కు దారిపట్టారు.

టీమిండియా  స్కోర్‌లో జైస్వాల్‌ ఒక్కడే సగం స్కోర్ చేయగా..

మిగతా అందరూ సగం స్కోర్ చేశారు.

ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్, బషీర్, రెహాన్ తలా 3 వికెట్లు పడగొట్టారు.

You cannot copy content of this page