ఎంపీ సీటుకోసం నేడు గాంధీ భవన్ లో దరఖాస్తు అందజేయనున్న భట్టి సతీమణి నందిని.
ఖమ్మం నుంచి సోనియా లేదా ప్రియాంక పోటీ చేయాలి.
ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా గెలిపించుకుంటాం.
అధిష్ఠానం ఛాన్స్ ఇస్తే.. ఖమ్మం నుంచి పోటీ చేస్తా.
రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే నా లక్ష్యం – మల్లు నందిని


