అక్టోబర్ 26, 2026
TRINETHRAM NEWS
Pournami Garuda Seva

Pournami : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 25 ; తిరుమలలో ఈనెల 26 వ తేదీన పౌర్ణమిని పురస్కరించుకుని మలయప్ప గరుడ సేవ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అయితే ఆరోజు రాత్రి 7 గంటల నుండి9 గంటల మధ్యలో సర్వా లంకార భూషితుడైన ఆయన సువర్ణ కాంతు లీనుతున్న గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు.

ఈ విశేషమైన సేవను దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచన. ఈ కార్యక్రమం కోసం ఆలయ సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page