సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
CM Chandrababu

CM Chandrababu : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్: సెప్టెంబర్ 25; అక్టోబర్ 2న అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ కు శంకుస్థాపనతో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ అబ్ కు శ్రీకారం చుట్ట నున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

ప్రభుత్వం మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో రూపాయలు 1 లక్ష కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. కరువుతో సతమతమైన ఆ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దాలని అదేవిధంగా10 జిల్లాల్లో ని 201 క్లస్టర్లతో ఉద్యాన పంటలు, ఎఫ్ పిఓలు, ఆహార శుద్ధి పరిశ్రమలు , మార్కెటింగ్ వ్యవస్థలను అనుసంధానం చేయాలని ఆయన ఆదేశించారు.

7 నుండి 14 ఏళ్ల పిల్లల ఆలోచనా శక్తిని మరియు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచే ఈ ‘ఐన్‌స్టీన్ బాక్స్ సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ కిట్’ను అమెజాన్ నుండి ఇక్కడ తక్కువ ధరకే ఆర్డర్ చేయండి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page