సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
High-Priced Vinayaka Laddoos

High-Priced Vinayaka Laddoos : హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రులంటే ఉత్సవాల సందడి మాత్రమే కాదు.. వినాయక లడ్డూ వేలంపాటలపై కూడా ఆసక్తి ఉంటుంది. ఈ ఏడాది వరకు నమోదైన ఖరీదైన లడ్డూ వేలం ధరల్లో కోహినూర్, హైటెక్ సిటీ ₹30,50,001తో టాప్‌లో ఉంది. ఆ తర్వాత మై హోమ్ భూజా ₹25 లక్షలు, మై హోమ్ మంగళ ₹21,11,116తో ఉన్నాయి.

కోహినూర్ – ₹30,50,001

మై హోమ్ భూజా – ₹25,00,000

మై హోమ్ మంగళ – ₹21,11,116

నెల్లూరు లబోదర – ₹13,50,000

ఇండిస్ వివా సిటీ – ₹13,00,000

ప్రగతి నగర్ – ₹13,00,000

కూకట్‌పల్లి – ₹10 లక్షలకు పైగా

ఫ్రంట్‌లైన్ సెవెన్ – ₹8 లక్షలకు పైగా

మై హోమ్ అవతార్ – ₹8 లక్షలకు పైగా

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page