
Nandi Awards : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 22 ; రాష్ట్రంలో నంది అవార్డుల సందడి మళ్లీ మొదలు కానుంది. 2012 – 2024 va సంవత్సరంలో పెండింగ్ లో ఉన్నటువంటి అవార్డులతో పాటు 2025 అవార్డుల నిర్వహణ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
అదేవిధంగా 2012 – 2016 కాలానికి సంబంధించిన నంది, జాతీయ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవాన్ని ఈ సంవత్సరం నవంబర్ నెలలో విజయవాడలో నిర్వహించనున్నారు. 2017- 2024, 2025 నంది ఫిల్మ్ అవార్డుల వేడుకలను డిసెంబర్ లో టీవీ అవార్డుల కార్యక్రమాన్ని కూడా అదే నెలలో తిరుపతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe