సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Bhaskar Reddy

Bhaskar Reddy : డిండి (గుండ్లపల్లి) సెప్టెంబర్22, త్రినేత్రం న్యూస్. తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం లో నల్గొండ జిల్లా సర్పంచుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా డిండి( గుండ్లపల్లి) మండలం శాంతిగూడెం గ్రామ పంచాయతీ కి చెందిన సర్పంచ్ చింతలపూడి భాస్కర్ రెడ్డి ని ఎన్నుకోవడం జరిగింది .
ఈ ఎన్నికకు సంబందించిన నియామక పత్రాన్ని తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు గౌరవ చింపుల సత్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది

ఈ సందర్భంగా చింపులపూడి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ… తనకు అప్పజెప్పిన భాద్యతలను,సర్పంచుల హక్కుల సాధన ,సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అవకాశం ఇచ్చిన పంచాయతీ రాజ్ ఛాంబర్ వారికి, దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ కి,జిల్లా సర్పంచులకు మరీ ముఖ్యంగా ఈ స్థాయికి తీసుకువచ్చిన గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page