సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Food Donation

Annadanam : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 22 ; ఏలూరులో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా స్థానిక 7వ డివిజన్ , విజయలక్ష్మి సినిమా హాలు, వర్తక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, డైనమిక్ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆయనతోపాటు ఇడా చైర్మన్ పెద్ది బోయిన శివప్రసాద్, నియోజకవర్గ పరిశీలకులు షేక్ మీరా, నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు, ఆ 7 వ డివిజన్ ఇన్ ఛార్జ్ రాజా మురళీకృష్ణ, ఆ పార్టీ నాయకులు ఆర్నెపల్లి తిరుపతి అదేవిధంగా కమిటీ సభ్యులు జిల్లెల్ల ముడి చిన్న పూర్ణ, గణేష్, వెంకటేశ్వరరావు, పలావు బండి రాజు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page