
Pawan Kalyan : కాకినాడ జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 22 : పిఠాపురం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆ నియోజకవర్గంలో తనను గెలిపించి అభివృద్ధికి పునాది చేశారు అని సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రజలందరకు కృతజ్ఞతలు తెలిపారు. తన విజయానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు.
అయితే ఉప్పాడ తీర ప్రాంత సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర అనుమతులు సాధించామని స్పష్టం చేశారు. పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. గెలుపు అదేవిధంగా ఓటముల గురించి ఆయన ఎప్పుడూ ఆలోచించలేదని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe