
CM Performs Jalaharati : చిత్తూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 22 ; కుప్పం నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. గుండుశెట్టిపల్లి వద్ద హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు ఆ నియోజకవర్గానికి ప్రవేశించిన సందర్భంగా ఆయన కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఆ ప్రవాహాన్ని పరిశీలించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe