
Deputy Speaker : పశ్చిమగోదావరి జిల్లా : కాళ్ల మండలం, కోపల్లె వద్ద నిర్మించిన రెండవ బ్రిడ్జిని ఉండి నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు, రాష్ట్ర ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఘనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, త్వరలో పార్కు, 4 లైన్ అప్రోచ్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేస్తామని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe