అక్టోబర్ 11, 2026
TRINETHRAM NEWS
Chief Minister Visit Kuppam

Chief Minister Visit Kuppam : చిత్తూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 22 ; రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూపాయలు 289.5 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించి, రూపాయలు 38.5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా కొత్తపేటలో సంబంధిత లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని, బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page