
Special Prayers : డిండి (గుండ్లపల్లి) సెప్టెంబర్ 19, త్రినేత్రం న్యూస్. డిండి గుండ్లపల్లి మండల కేంద్రంలో కొలువైన శ్రీరాంనగర్ గణేష్ ను తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్, సీఐ భీసన్న , ఎస్ ఐ బాలకృష్ణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు .అనంతరం వారిని కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ రామ్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గడ్డమీది సాయి, గాయాల రాఘవేంద్ర , ఎదురు ఆనంద్, గడ్డమీది కిట్టు తదితరులు పాల్గొనడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe