సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
MLA Holds Review Meeting

MLA Holds Review Meeting : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 18 ; ఉంగుటూరు నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యుడు పత్స మట్ల ధర్మరాజు తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా చేపట్టాల్సినటువంటి అభివృద్ధి పనులపై వాళ్లతో చర్చించారు.

గ్రామాలలో అవసరమైన సీ సీ , బీటీ రోడ్లు నిర్మాణం, అదేవిధంగా ఇతర మౌలిక వసతులకు సంబంధించిన పనులును గుర్తించాలని వెల్లడించారు. వాటి మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలు తక్షణమే సిద్ధం చేయాలని ఆదేశించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page