SPORTS భారత్, సౌతాఫ్రికా జట్ల మద్య రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది trinethramnews డిసెంబర్ 16, 2023 WhatsApp Image 2023 12 16 at 6.48.05 PM 1 TRINETHRAM NEWSభారత్, సౌతాఫ్రికా జట్ల మద్య రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే వాతావరణ శాఖ వర్షం పడే అవకాశాలున్నట్లు తెలిపింది.. Post navigationPrevious Previous post: అనకాపల్లిలో నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నల్లమిల్లి,పీలా, వర్మ.Next Next post: సంగారెడ్డి జిల్లాలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు Related News SPORTS Smriti Mandhana : టైమ్ టాప్-100లో స్మృతి మంధాన సత్తా జూన్ 16, 2026 0 SPORTS Harmanpreet Kaur : క్రికెట్ ఆడడానికే వచ్చాం, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కాదు జూన్ 14, 2026 0