సెప్టెంబర్ 9, 2026
TRINETHRAM NEWS
ASWO Visits SC Boys Hostel

ASWO Visits SC Boys Hostel : డిండి (గుండ్లపల్లి) సెప్టెంబర్ 09, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని డిండి మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని బుధవారం దేవరకొండ డివిజన్ ఏఎస్ డబ్ల్యూ ఓ జె.మల్లేశం సందర్శించారు.
విద్యార్థులను చదువు పట్ల శ్రద్ధ చూపాలని, పరిశుభ్రతను పాటించాలని ,విద్యార్థులకు పలు సూచనలు చేశారు.తదుపరి విద్యార్థులతో కలిసి అల్పాహారం భుజించారు.అల్పాహారం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ దిలీప్ కుమార్, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page