నటుడు విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ ‘తమిళగ వెట్రి కళగం’ పేరిట పార్టీ ప్రకటించిన విజయ్‌

TRINETHRAM NEWS

Trinethram News : చెన్నై

సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు రాజకీయ అధికారంతోనే సాధ్యం..

అవినీతి, విభజన రాజకీయాలు మన ఐక్యత, ప్రగతికి అవరోధాలు..

తమిళ ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు..

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు..

ఏ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదు..

వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం-సినీ నటుడు విజయ్.

You cannot copy content of this page

Scroll to Top