
CM Focused Development : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 08 ; రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం, సంక్షేమ ముఖ్య ద్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం. అమరావతిలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం పరిధిలో సుస్థిర అభివృద్ధి, సంక్షేమం, నీటి వనరులు, పెట్టు బడులు, ఉపాధి , మౌలిక వసతులు నియోజకవర్గాల ఆర్థిక ప్రగతిపై ఆయన కీలకంగా మాట్లాడారు.
అయితే ప్రతి ప్రాంతంలో అభివృద్ధి ఫలాలు కనిపించేలా ప్రణాళికలు రూపొందించాలని వాళ్లకు సూచించారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో భారీగా ఉద్యోగాలు, లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe