సెప్టెంబర్ 8, 2026
TRINETHRAM NEWS
Koil Alwar Tirumanjanam

Koil Alwar Tirumanjanam : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 08 ; తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించారు. ఈనెల 15 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. మూల విరాట్ కు తెల్లటి వస్త్రాన్ని కప్పి ఆ పూజ సామాగ్రిని శుద్ధి చేయడం జరిగింది. అక్కడి నుంచి గర్భాలయం తో పాటు అన్ని ప్రాంతాల్లో పరిమళంతో శుద్ధి చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page