సెప్టెంబర్ 8, 2026
TRINETHRAM NEWS
IFS officers transferred

IFS Officers Transferred : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 08; రాష్ట్రంలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులకు ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. అదనపు పి సి సి ఎఫ్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గా రాహుల్ పాండే నియమితులయ్యారు.

రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చీ ఫ్ జనరల్ మేనేజర్ గా కొండలరావు, అదేవిధంగా హెచ్ ఆర్ డి కోస్టల్ జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా నాగేశ్వరావు నియమితులయ్యారు. జూ పార్క్ చీఫ్ అటవీ అధికారిగా బి.యన్ . యన్ మూర్తికి బాధ్యతలు అప్పగించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page