
Megastar Chiranjeevi Daughter : యన్ టి ఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 08 ; జిల్లా కేంద్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రి పైన కొలువై ఉన్నటువంటి దుర్గ మల్లేశ్వర స్వామి ల దేవస్థానం ట్రస్టు బోర్డు కు ప్రత్యేక ఆహ్వానితురాలుగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత నియమితులయ్యారు. రాష్ట్రంలో ఆమెకు కీలక పదవి దక్కింది.
అయితే ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే కొణిదల సుస్మిత దుర్గమ్మ ఆలయంలో పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితురాలుగా బాధ్యతలు స్వీకరించిన ఉన్నట్లు వెల్లడించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe