సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
Army Recruitment Rally

Army Recruitment Rally : విశాఖపట్నం జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 03; రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. విశాఖలో అగ్ని వీర్ పథకం కింద ఆర్మీ నియామక ర్యాలీ జరగనుంది. ఈనెల 20వ తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ ర్యాలీని నిర్వహించనున్నారు. ఆర్కే బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page