సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
BCCI

BCCI : త్రినేత్రం న్యూస్ : జాతీయ జట్టు ఎంపికలో ఆటగాళ్ల ఫిట్నెస్ పై బీసీసీఐ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. అఫ్గానిస్థాన్తో సెప్టెంబర్ 13 నుంచి జరగనున్న మూడు టీ20ల సిరీస్ కు ప్రకటించిన భారత జట్టులో జస్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలను ‘ఫిట్నెస్ క్లియరెన్సు లోబడి’ ఎంపిక చేశారు. అంటే గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి అనుమతి వచ్చిన తర్వాతే వారి తుది లభ్యత ఖరారవుతుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page