
CM Performs Jala Harathi : పోలవరం జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 02; ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రెగ్యులేటర్ ను ఆన్ చేసి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేశారు.
అయితే ఎన్నో ఏళ్ళుగా ఉత్తరాంధ్ర వాసులు ఎదురుచూస్తున్నటువంటి కల నెరవేరింది అని చంద్రబాబు అన్నారు. ఈ కాలువ ద్వారా జలాలను ఉత్తరాంధ్రకు తరలించే కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అనంతరం ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ కాలువ వద్దకు చేరుకుని జల హారతి ఇచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe