
Alliance will Win : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 01; మొగల్తూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన కూటమి ప్రభుత్వమే గెలుస్తుందని థీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే కు తిరుగు లేదని పేర్కొన్నారు.
అన్ని సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయని గుర్తు చేశారు. అయితే గొడ్డలి పార్టీలో వణుకు పుట్టిందన్నారు. స్థానిక ఎన్నికలు పెడితే చిత్తుచిత్తుగా ఓడిపోతామనే భయంతో వైసిపి అడ్డుకుంటుందని చెప్పారు. ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయని వెల్లడించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe