సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
Kotamreddy Sridhar Reddy

Kotamreddy Sridhar Reddy : నెల్లూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 01; కులాల , మతాల మధ్య చిచ్చు పెడుతూ వైసిపి వికృతి రాజకీయం చేస్తోందని శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ఫేక్ వీడియోలతో ప్రచారం చేయడమే వైసిపి పార్టీ నేతలు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ క్రెడిట్ స్టోరీ చూస్తుంటే ప్రాజెక్టులన్ని కట్టింది జగనే అని చివరకు దేశానికి స్వాతంత్రం తెచ్చింది కూడా జగన్ చెప్పేటట్లు ఉన్నాడని ఆయన ఎద్దేవా చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page