ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Awareness

Awareness : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్: ఆగస్టు 26 ; జిల్లా కేంద్రమైన భీమవరం లో పోలీస్ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో యస్ ఆర్ కె ఆర్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు సైబర్ నేరాల పట్ల రక్షక భటులు అవగాహన కల్పించారు. సి ఐ మురళీకృష్ణ మాట్లాడుతూ, ఆ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరుతో సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో భూపతి రాజు సత్యనారాయణ రాజు, అల్లు శ్రీనివాసు, కనుమూరి రాంప్రసాద్ రాజు, గ్రంధి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, పీటర్, యాస ఆంజనేయులు వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page