ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Contractors Stage Protest

Contractors Stage Protest : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 25 ; మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ఆర్ డబ్ల్యు యస్ కాంట్రాక్టర్లు ధర్నా చేపట్టారు. పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెండేళ్లన్నరే ళ్లుగా చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారుల చుట్టూ తిరుగుతున్న కేవలం పది శాతం బిల్లులు మాత్రమే చెల్లించారని వాళ్ల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి ఆ సమస్య పరిష్కరించాలని కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page