
Minister S. Savitha : సత్య సాయి జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 14 ; రాష్ట్రంలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టినటువంటి నేతన్నల సేవలో పథకం పై చేనేత జవుళి మంత్రి ఎస్ సవిత కీలక ప్రకటన చేశారు.
అర్హత కలిగి ఉన్న ప్రతి నేతన్నకు ఈ పథకం కింద రూపాయలు 25,000/- ఆర్థిక సహాయాన్ని ఖచ్చితంగా అందజేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే మెజారిటీ అర్హులైన నేతన్నల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈ మొత్తాన్ని జమ చేశామని పేర్కొన్నారు. మిగిలిన వాళ్లకు రాబోయే ఒకటి ,రెండు రోజుల్లో నిధులను జమ చేస్తామని హామీ ఇచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe