TRINETHRAM NEWS

ఈ నెల 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభ విజయవంతం చేయాలి

-వెనుకబాటుకు గురైన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది

-వందలాది గ్రామాల్లో త్రాగు నీటి సమస్య ఉంది

-ఇంద్ర వెల్లి లో అమరవీరుల స్మృతి వనాన్ని ప్రారంభించనున్న ముఖ్య మంత్రి వర్యులు రేవంత్ రెడ్డి

-రేపు ఇంద్ర వెల్లి లో జరగనున్న సభ విజయవంతం చేయాలి

-కెసిఆర్ 10 యేండ్ల పాలనలో అదిలాబాద్ జిల్లా వెనుకబాటుకు గురైంది

-మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పైన కూడా బిఆర్ ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారు

-కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్ష కోట్ల రూపాయల ప్రజా ధనం వృదా

-అదిలాబాద్ జిల్లా పోరాటాలకు పుట్టిన ఇల్లు

-ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా పాలన ఉంటుంది

-పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తుంది

-ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చినం

-ఇంటింటికి మిషన్ భగీరథ నీరు ఇచ్చినం అని చెప్పిన బిఆర్ ఎస్ నాయకులు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా లో అనేక గ్రామాల్లో మంచి నీటి కలెక్షన్లు లేవు

-కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసి మిగితా ప్రాంతాలకు సమాంతరంగా అదిలాబాద్ ను నిలుపుతం

-రండి కదలి రండి ఈ నేల 2న జరిగే ఇంద్రవెల్లి సభ విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రేవంత్ రెడ్డి అభిమానులకు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ సాగర్,జిల్లా అధ్యక్షురాలు సురేఖ తో పాటు కార్మిక సంఘం నాయకులు జనక్ ప్రసాద్,గణేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు