
Fire in Mumbai : త్రినేత్రం న్యూస్ : ముంబై విలే పార్లే వెస్ట్‌లోని 12 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 11వ అంతస్తులో చెలరేగిన ఈ మంటల కారణంగా తీవ్రంగా గాయపడి, రెండేళ్ల చిన్నారితో సహా ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడగా, వారిలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe