ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Attendance for members

Attendance for Members : గుంటూరు జిల్లా,: అమరావతి: త్రినేత్రం న్యూస్: ఆగస్టు 12; రాష్ట్రం అసెంబ్లీలో శాసనసభ్యులు కుర్చీలో కూర్చున్న తరువాతనే అక్కడి కెమెరాల ద్వారా హాజరు నమోదు అవుతుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.

ఈ మేరకు అసెంబ్లీ హాల్ లో సంబంధిత ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. సభ్యుల గై ర్హా జరను అరికట్టేందుకు, అదేవిధంగా చర్చల్లో భాగస్వామ్యం పెంచేందుకు వి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. సమావేశాలకు రాని వాళ్ళ జీతాల నిలిపివేతపై చట్టం చేయాలని, కేంద్రాన్ని కోరామని ఇంకా స్పందన రాలేదని వివరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page