ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Krishneswara Rao Passes Away

Krishneswara Rao Passes Away : త్రినేత్రం న్యూస్ : సీనియర్ నటుడు, రచయిత యల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు కన్నుమూశారు. ఏడాదిగా శ్వాసకోశ, గుండె సమస్యలతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. నాటకరంగంలో ఎన్నో ప్రయోగాలు చేసిన ఆయన పలు నంది అవార్డులు దక్కించుకున్నారు.

‘ప్రచండ భారతం’తో వెండితెరకు పరిచయమై, శ్రీరాములయ్య, జయం మనదేరా చిత్రాలకు రచయితగా పనిచేశారు. చందమామ కథలు సినిమాతో మంచి గుర్తింపు పొందారు. నాంది, విరూపాక్ష సహా పలు సినిమాల్లో నటించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page