ఆగస్ట్ 8, 2026
TRINETHRAM NEWS
Sri Parabhava Nama Samvatsara

Sri Parabhava Nama Samvatsara : త్రినేత్రం న్యూస్ : శ్రీ గురుభ్యోనమః శనివారం,ఆగష్టు 8,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం- గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం – బహుళ పక్షం
తిథి:దశమి ఉ11.17 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:రోహిణి మ3.21 వరకు
యోగం:ధృవం ఉ8.26 వరకు
తదుపరి వ్యాఘాతం తె5.11 వరకు
కరణం:భద్ర ఉ11.17 వరకు
తదుపరి బవ రా10.03 వరకు
వర్జ్యం:ఉ7.51 – 9.21 మరల రా8.33 -10.02
దుర్ముహూర్తము:ఉ5.44 -7.25
అమృతకాలం:మ12.21 – 1.51
మరల తె5.29 నుండి
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 -3.00
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం:5.44
సూర్యాస్తమయం:6.28
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page