ఆగస్ట్ 24, 2026
TRINETHRAM NEWS
Extensive Police Checks

Police Checks : చింత పల్లి జులై 29, త్రినేత్రం న్యూస్. చింత పల్లి లో పోలీసులు ఆకస్మికంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్ పరిసర ప్రాంతాలు , లాడ్జిలు, హోటల్స్ , పాన్ షాప్, కిరాణ షాపులను నార్కోటిక్స్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేసినట్లు ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేధిత గంజాయి, డ్రగ్స్, మత్తుపదార్థాల తనఖీలు చేసినట్లు తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలను నిల్వ ఉంచిన , రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page